Sunday, April 28, 2024

Gold : మ‌ళ్లీ త‌గ్గింది…బంగారం

బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు విపరీతంగాపెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన తులం పసిడి రేటు రూ. 150 మేర తగ్గింది. దీంతో ఇప్పుడు రూ. 56,350 వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మాత్రం రూ. 170 పడిపోగా ప్రస్తుతం రూ. 61,470 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement