Sunday, April 28, 2024

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా హోటల్‌ రూం బుకింగ్‌

ప్రముఖ ఈ కామర్స్‌ మార్కెటింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు హోటల్‌ బుకింగ్‌ సేవల్లోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్‌ హోటల్స్‌ పేరిట దేశీయ, అంతర్జాతీయ హోటల్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం 3 లక్షల దేశీయ, అంతర్జాతీయంగా ఉన్న హోటల్స్‌లో బుకింగ్‌ సేవలను వినియోగ దారులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. తమ వినియోగదారులకు వీటిపై ఈఎంఐ స దుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement