Saturday, April 27, 2024

Gold : పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా గురువారం రికార్డు స్థాయిలో బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండిధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,420 మార్క్ కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement