Saturday, April 27, 2024

Gold : దొగొచ్చిన బంగారం….ఎంతంటే..

వరుసగా ఆరో రోజు గోల్డ్ రేటు కిందికి దిగొచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ. 400 పడిపోయింది. దీంతో ఇప్పుడు ఇక్కడ 10 గ్రాముల పసిడి రేటు రూ. 55,700 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement