Thursday, May 2, 2024

మార్కెట్‌లో గోద్రేజ్‌ రెడీ టూ మిక్స్‌ బాడీవాష్‌

దేశంలోనే మొదటిసారిగా రెడీ టూ మిక్స్‌ బాడీవాష్‌ను గోద్రేజ్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఇది కేవలం 45 రూపాయల్లోనే లభిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రత్యేకంగా ఈ ప్రొడక్ట్‌ మ్యాజిక్‌ బాడీ వాష్‌ కు ప్రచారకర్తగా ప్రముఖ నటుడు
షారూఖ్‌ ఖాన్‌ను నియమించారు. ఈ మ్యాజిక్‌ బాడీ వాష్‌ ప్యాకింగ్‌లో కేవలం 16 శాతం మాత్రమే ప్లాస్టిక్‌ వాడటం జరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తి ప్రచారం కోసం కంపెనీ వంద కోట్లు ఖర్చు చేయనుంది. సాచేల్లో లబించే ఈ బాడీ వాష్‌ పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement