Tuesday, April 30, 2024

విశాఖకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా.. విజయసాయిరెడ్డి

విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైల్వే జోన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ గురించి చర్చకు రాలేదన్నారు. రైల్వే జోన్ కోసం వైసీపీ ఎంతో పోరాటం చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement