Tuesday, April 30, 2024

Eluru: ఉరివేసుకొని పాస్టర్ ఆత్మహత్య

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా, ఏలూరు టుటౌన్ ఆర్ఆర్ పేటలోని రైమాండ్స్ షోరూమ్ పైన ఉన్న హెవెన్ ప్రెయిర్ హౌస్ లో పాస్టర్ పవన్ ఉరివేసుకు‌ని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఏలూరు టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయ‌న‌ మృతికి గ‌ల‌ కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది‌.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement