Tuesday, April 30, 2024

VZNM: ఆర్థిక మంత్రి బుగ్గనకు ఘనస్వాగతం

విజయనగరం, ఆగస్ట్ 4: విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, మేయర్ విజయలక్ష్మి ఘనస్వాగతం పలికారు. జడ్పీ అతిథి గృహం వద్ద మంత్రి బుగ్గనకు పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement