Saturday, April 27, 2024

Vizag : ఆర్కే బీచ్ లో ఇద్దరు యువకుల గల్లంతు.. ఒకరు మృతి

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యాయి. అయితే అందులో ఒక యువకుడు మృతిచెందాడు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. హర్ష అనే యువకుడిని వెలికితీసి చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గల్లంతైన మరో యువకుడు రాహుల్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement