Monday, May 13, 2024

చిన్న తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి స్వామి ఆలయంలో నేటి నుంచి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించనున్నారు. 26 రాత్రి  స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement