Sunday, April 28, 2024

Srikakulam : పలాస శానిటేషన్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం..

శ్రీకాకుళం జిల్లా పలాస శానిటేషన్ ఇన్ స్పెక్టర్ అత్మహత్యాయత్నం చేసుకుంది. మున్సిపల్ ఆఫీసులో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ శివలక్ష్మీ చేయి కోసుకుంది. కమిషనర్ వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన శివలక్ష్మీని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement