Monday, April 29, 2024

Itchapuram – విద్యుత్ షాక్ తో బైక్ మెకానిక్ మృతి

ఇచ్ఛాపురం, పట్టణం లోని షరాబుల వీధికి చెందిన బెహరా రమేష్ మెయిన్ రోడ్డుపై బైక్ గ్యారేజ్ నడుపుకుo టున్నాడు. సాయంత్రం కస్టమర్ల మోటార్ సైకిల్ వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా స్విచ్ బోర్డు వైరుకు ఉన్న జాయింట్ వలన ఎలక్ట్రికల్ షాక్ తగిలి మరణించాడు . దీనిపై పట్టణ హెడ్ కానిస్టేబుల్ వి. విశ్వనాథం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement