Friday, May 3, 2024

skill case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా

అమరావతి : స్కిల్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

స్కిల్‌ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో.. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement