Tuesday, November 5, 2024

Breaking: వైసీపీలో స‌జ్జ‌ల‌, విజ‌య‌సాయికి అద‌న‌పు బాధ్య‌త‌లు.. ఏం చేయాలంటే

వైసీపీలో ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆ పార్టీ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి రీజ‌న‌ల్‌, జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేట‌ర్‌గా ఇదివ‌ర‌కే సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అదే స‌మ‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఎమ్మెల్చేలు, మీడియా కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement