Friday, April 26, 2024

11న మంగళగిరికి పవన్ కల్యాణ్..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 11న మంగళగిరికి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. 14వతేదీన మధ్యాహ్నం మచిలీపట్నం సభకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఈసభకు భారీ జనసమీకరణ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement