Thursday, June 1, 2023

పవన్ పొలిటికల్ జోకర్.. మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలేదన్నారు. రాజకీయాల్లో లేని చిరంజీవిపై తాను మాట్లాడనన్నారు. హీరోగా చిరంజీవిని ఎప్పుడూ అభిమానిస్తానన్నారు. మెగా ఫ్యామిలీని పర్సనల్ గా విమర్శించలేదన్నారు. పవన్ తో పొలిటికల్ ఫైట్ ఎప్పుడూ ఉంటుందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement