Monday, April 29, 2024

AP | వైసీపీకి నాగబాబు కౌంటర్..

వైసీపీ పార్టీపై కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కోటకు పట్టం కట్టని మహారాజు మీ నాయకుడని వైసీపీ నేతలను నాగబాబు విమర్శించారు. ‘అవినీతి కిరీటాన్ని మాకే కావాలి అంటూ పోటీ పడుతున్న మీరు మా స‌భ‌ల‌ని విమర్శిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘‘ప్రజాగళం సభలో మైక్ ఫెయిల్ అయ్యిందని, మీటింగ్ ఫెయిల్ అయ్యిందని అనే మూర్ఖులందరూ విన్నారా.. నిన్న ప్రధాని మోదీ మీకు ‘భ్రష్టాచార్’ అనే బిరుదు ఇచ్చారు’’ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement