Friday, May 3, 2024

Tillu square నుంచి మరో సాంగ్ రిలీజ్..

సిద్ధు జొన్న‌లగ‌డ్డ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ టిల్లు స్క్వేర్‌. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర న్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్‌. ‘ఓ మై లిల్లీ’ అంటూ సాగే ఈ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.

YouTube video

ఇక ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement