Friday, May 17, 2024

Guntur Kaaram వరల్డ్ టెలివిజిన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్‌..

సంక్రాంతికి విడుదలైన ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు యాక్షన్ డ్రామా చిత్రం గుంటూరు కారం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆక‌ట్టుకుంది. దీంతో బాక్సీఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. ఇక థియేట్రిక‌ల్ ర‌న్ త‌రువాత ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా, తాజాగా ఈ మూవీ ఇప్పుడు వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌‌కు రెడీ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఉగాది పండుగ సందర్భంగా జెమినీ టీవీలో ప్రాసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement