Tuesday, April 30, 2024

AP : తిరుపతిలో భారీ చోరి…

తిరుపతి, నవంబర్ 16,(ప్రభ న్యూస్ ప్రతినిధి):
తిరుపతి న్యూ బాలాజీ కాలనీ కోమలా సర్కిల్ మద్ద గల రెండు బ్రాండెడ్ బట్టల దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ట్విల్స్, అలెన్ సోలి అనే రెండు బ్రాండెడ్ షోరూమ్ లు, ఒక పైపుల షాపులలో షట్టర్ లు తొలగించిన దొంగలు అందులోని విలువైన వస్తువులు..నగదు దోచు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఉదయం షాపు ఓపెన్ చేసేందుకు వచ్చిన సిబ్బందికి సీసీ కెమెరాల తొలగించి షట్టర్ ఓపెన్ చేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు.వెంటనే దుకాణం యజమానికి పోలీసులకు సమాచారం అందించడంతో
ఘటనా స్థలానికి ఎస్వీయూ పోలీసులు చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement