Thursday, May 16, 2024

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 176వ వర్ధంతి..

కర్నూలు : బ్రిటిష్ వారి ఆగడాలపై పోరాటం చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 176వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఏ.క్యాంప్ లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ తో పాటు కర్నూలు నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు, తదితరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement