Friday, May 3, 2024

Breaking: శ్రీశైలం కెనరా బ్యాంకు మేనేజర్ అరెస్టు

శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం జ‌రిగింద‌ని సిఐ బీవీ ర‌మ‌ణ తెలిపారు. దీంతో కెనరా బ్యాంకు మేనేజర్, గోల్డ్ అప్రైజర్ ను అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. కుంభకోణంలో మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్ ప్రమేయముంద‌ని, నిందితుల‌ను ఆత్మకూరు కోర్టుకు తరలించిన‌ట్లు తెలిపారు. నకిలీ బంగారం, పత్రాలు సృష్టించి రుణాలు కొల్లగొట్టారని, ఎంఎస్‌ఎంఈ రుణాల మోసాలపై కూడా దర్యాప్తు సాగుతోందని సి.ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement