Tuesday, May 14, 2024

KNL: ఎర్రగుడిలో భారీ వజ్రం లభ్యం..

తుగ్గలి : మండల పరిధిలోని జి.ఎర్రగుడి గ్రామంలో బుధవారం ఉదయం ఒక రైతుకు వజ్రం దొరికింది. అయితే ఈ వజ్రాన్ని ఒక వ్యాపారస్తుడు రూ.34లక్షల నగదు, 10 తులాల బంగారు కు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ‌జ్రం విలువ బ‌హిరంగ మార్కెట్ లో రూ.కోటి ఉంటుంద‌ని అంచ‌నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement