Monday, April 29, 2024

Breaking: 2024లో మోడీ గెలవలేరు.. నితీశ్ కుమార్

మోడీ 2014లో గెలిచారు.. కానీ 2024లో మాత్రం గెలవలేరని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. కాసేపటి క్రితమే ఆయన బీహార్ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నితీశ్ కుమార్ బీజేపీని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీని నితీశ్ కుమార్ టార్గెట్ చేశారు. ఆయన మాట్లాడుతూ… తాను పూర్తికాలం పదవిలో ఉంటానో లేదో అనేదానిపై బీజేపీ వాళ్లు ఏమైనా మాట్లాడొచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement