Thursday, May 16, 2024

బండి ఆత్మకూరు ఆంధ్ర బ్యాంక్ లో అగ్న‌ప్ర‌మాదం..

ఆత్మకూరులోని బస్టాండ్ సెంటర్లో గల ఆంధ్ర బ్యాంక్ లో అగ్నిప్రమాదం సంబ‌భించింది.. ఈ మంట‌ల‌కు పర్నిచర్,కంప్యూటర్, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, ఏసీ, ఖాతా దారులకు సంబందించిన పలు రికార్డులు బూడిద‌య్యాయి..బ్యాంక్ కి రెండు రోజులు వరుస సెలవులు రావడంతో బ్యాంక్ అధికారులు సెలవుల అనంతరం సోమవారం మేనేజర్ బ్యాంక్ లొపలికి చూడగానే అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్లు గుర్తించారు.. దీంతో వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచార‌ణ జ‌రుపుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement