Saturday, May 4, 2024

మందు మానేయ‌మ‌న్న మామ‌.. చంపేసిన అల్లుడు

కృష్ణా జిల్లాలో దారుణం జ‌రిగింది. పామర్రు మండలం గొల్లపల్లిలో ఉంటున్న షేక్ అల్లాబక్షుని అత‌ని అల్లుడు మీరావాలి కత్తితో పొడిచిన చంపేశాడు. ఈ ఘ‌ట‌న సోమవారం జరిగింది. మీరావాలి తాగుడుకు బానిసై ఇంట్లో భార్యను, మామను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మ‌ద్యం మానేసి మంచిగా పనిచేసుకుని కుటుంబానికి అండగా ఉండాలని మామ అల్లా బక్షు చెప్పడంతో మరింత కోపంతో మామను కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement