Thursday, May 2, 2024

మోకా హత్యకేసులో నిందితుడు జిల్లా బహిష్కరణ

మచిలీపట్నం : మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కర రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నిని ఆరునెలల పాటు జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున జిల్లా బహిష్కరణ చేస్తున్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.. కాగా, మచిలీపట్నం మేయర్ గా ఎన్నికైన మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ. ఆమెపై కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన చింత చిన్ని. కోర్టు ఆర్డర్ తో ఇటీవల ఎన్నికల కోసం మచిలీపట్నం వచ్చిన చింతా చిన్ని. ఎన్నిక‌ల ముగియ‌డంతో ఎన్నికల అనంతరం తిరిగి జిల్లా బహిష్కర‌ణ విధించారు‌ జిల్లా కలెక్టర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement