Monday, April 29, 2024

రాజంపేట మున్సిపాలిటీ వైసీపీ కైవ‌సం..

క‌డ‌ప రాజంపేట మున్సిపాలిటీ వైసీపీ కైవ‌సం అయింది. 24వార్డుల్లో వైసీపీ విజ‌యం సాధించింది. నాలుగు వార్డుల్లో టిడిపి గెలిచింది. ఒక వార్డులో స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement