Saturday, May 18, 2024

వైఎస్ వివేకానందరెడ్డికి ఘన నివాళి

పులివెందుల : వైఎస్ వివేకానందరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ షర్మిల. వివేకానందరెడ్డి ద్విదీయ వర్ధంతి కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. షర్మిల ప్రత్యేకంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావడం చర్చనియాంశమైంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి గైర్హజరుపై కూడా చర్చ నడుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement