Monday, May 6, 2024

భార్యను హత్య చేసిన భర్త

అనంతపురంలో దారుణం జరిగింది. నగరంలోని ఉమానగర్ లో పద్మజ అనే మహళను భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు అనిల్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతురాలు పద్మజగా గుర్తించారు. కుటుంబ కలహాలతో భర్త అనిల్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement