Wednesday, May 15, 2024

ఏపీ సీఎం జగన్‌కు అస్సాం సీఎం జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్ బ‌ర్త్ డే ఈరోజు. ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలుపుతున్నారు.ఈ సంద‌ర్భంగా అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అలాగే మీరు దీర్ఘాయుస్సుతో ఉండాల‌ని హిమంత బిస్వా శ‌ర్మ కూయాప్ జ‌గ‌న్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement