Wednesday, May 1, 2024

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

తాడేపల్లి,ఫిబ్రవరి18(ప్రభ న్యూస్) మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి నులకపేటలోని
శివకేశవ నగర్లోని చైతన్య తపోవన్ రజతోత్సవాల సందర్భంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎం.జె. నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో బీపీ,షుగర్,తోపాటు కి లకమైన ఎముకలఅరుగుదల పరీక్షలునిర్వహించి ఉచితంగా మందులుపంపిణీచేశారు.3046 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీచేశారు.ఈకార్యక్రమంలో డాక్టర్ వావిలాల రజనీకాంత్ శర్మ, పర్యవేక్షణలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీమాతా శివానంద సరస్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజ, వంశీకృష్ణ,మణికుమార్, సందీప్,నాగేశ్వరరావు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement