Thursday, May 23, 2024

ఉమెన్స్ కాలేజీలో బందోబస్తు ఏర్పాట్లు

గుంటూరు అర్బన్ పరిధిలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమెన్స్ కాలేజీలో మున్సిపల్ కార్పొరేషన్ 6వ వార్డుకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం అర్బన్ ఎస్ పి ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఈస్ట్ డి.ఎస్.పి సీతారామయ్య  ఇతర సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement