Tuesday, May 14, 2024

నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు, మరి కొన్నిపాక్షిక రద్దు, మళ్లింపులు…

(కేదరేశ్వరపేట ప్రభ న్యూస్ ) విజయవాడ డివిజన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా ఈనెల 14 నుండి 20 వరకు, పలు రైళ్లు రద్దు చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి హెచ్ రాకేష్ తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇలా

07978 విజయవాడ బిట్రగుంట ఈ నెల 13. నుండి 19.వరకు, 07977 బిట్రగుంట విజయవాడ 14 నుండి 20 వరకు, 17237 బిట్రగుంట ఎం .జి.ఆర్ చెన్నై సెంట్రల్ 16 నుండి 18.వరకు, 17238 ఎం జి.ఆర్ చెన్నై సెంట్రల్ బిట్రగుంట 16. నుండి, 18.వరకు, 07466 రాజమండ్రి విశాఖపట్నం 14. నుండి 20.వరకు, 07467 విశాఖపట్నం రాజమండ్రి 14.నుండి 20.వరకు,17267 కాకినాడ పోర్ట్ విశాఖపట్నం 14. నుండి 20. వరకు,17268 విశాఖపట్నం కాకినాడ పోర్ట్ 14. నుండి 20. వరకు,17239 గుంటూరు విశాఖపట్నం 14.నుండి 20. వరకు, 17240 విశాఖపట్నం గుంటూరు 15. నుండి 21 వరకు, 22702 విజయవాడ విశాఖపట్నం 14. నుండి 20.వరకు, 22701 విశాఖపట్నం విజయవాడ 14 నుండి 20. వరకు, 07500 విజయవాడ గూడూరు 16.నుండి 20. వరకు, 07458 గూడూరు విజయవాడ 17.నుండి 21.0 వరకు, రద్దు చేశారు.

పాక్షిక రద్దు రైళ్ళు ఇవే..17282 నర్సాపూర్ గుంటూరు 14. నుండి 20.విజయవాడ – గుంటూరు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు, 17281 గుంటూరు నర్సాపూర్ 14. నుండి గుంటూరు – విజయవాడ స్టేషన్ల మధ్య, పాక్షికంగా రద్దు చేశారు.

- Advertisement -


మళ్లింపులు చేసిన రైళ్లు. 22643 ఎర్నాకులం పాట్నా 14., 15. తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్ నిడదవోలు మీదుగా మళ్లించారు. 12509 ఎస్.ఎం.వి.టి. బెంగళూరు గౌహతి 16. 17. తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్ నిడదవోలు మీదుగా మళ్లించారు. 12515 కోయంబత్తూరు సిల్చార్ 13నుండి, 20.వరకూ విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్ నిడదవోలు మీదుగా మళ్లించారు.12756 భావ్‌నగర్ టెర్మినస్ కాకినాడ పోర్ట్ 12 నుండి 19.వరకు, విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్ , నిడదవోలు మీదుగా మళ్ళించారు

  1. .
Advertisement

తాజా వార్తలు

Advertisement