Thursday, May 9, 2024

ED Raids – మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ సోదాలు

గుంటూరు: టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయ‌న‌కు సంబంధించిన కంపెనీల డైరెక్ట‌ర్ల‌పై కూడా హైద‌రాబాద్ లో నేడు సోదాలు కొన‌సాగ‌తున్నాయి.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement