Sunday, May 19, 2024

AP | వారాహికి అనుమతి నిరాకరణ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి పెద్ద షాక్ తగిలింది. పిఠాపురంలో పవన్ పర్యటనను అధికారులు అడ్డుకున్నారు. వారాహి వాహనానికి అధికారులు అనుమతి నిరాకరించారు.. చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ వారాహి వాహనం వదిలి.. మినీ డీసీఎంపై ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement