Tuesday, May 7, 2024

YSR EBC నేస్తం – సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా నగదు జమ – మార్కాపురం నుంచి LIVE

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్నారు . YSR EBC నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మార్కాపురం చేరుకుెన్నారు. ఈ పర్యటనలో భాగంగా . SVKP డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభా వేదిక వద్ద పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు . ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించండి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement