Saturday, May 4, 2024

AP: నేతాజీకి సీఎం జ‌గ‌న్ నివాళి

ఆజాద్ హింద్‌ ఫౌజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం ఘ‌న నివాళుల‌ర్పించారు. నేతాజీకి నివాళుల‌ర్పిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

`స్వతంత్ర భార‌తావ‌నే ల‌క్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌. యువ‌త‌లో స్ఫూర్తిని నింపి వారిని స్వ‌తంత్ర పోరాటంలో భాగ‌స్వాముల‌ను చేశారు. నేడు ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తున్నాను.`అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement