Monday, May 29, 2023

వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్‌

కడప పర్యటనలో భాగంగా నగరంలో ఆదివారం జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజఅద్ బాషా కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వదూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహాని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement