Wednesday, March 29, 2023

మాంత్రికుడు చంద్రయ్య దారుణ హత్య..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్స్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మాంత్రికుడు చంద్రగిరి చంద్రయ్య దారుణ హత్య కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరాతీస్తూ.. సంఘటనకు పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement