Monday, April 29, 2024

తిరుపతి కలెక్టరేట్ లో మరుగుదొడ్లకు తాళాలు..!

తిరుపతి కలెక్టరేట్ లో మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండడంతో సందర్శకులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు ఇక్కడి కార్యాలయాలకు పనుల నిమిత్తం వ‌స్తుంటార‌ని.. సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లకు తాళాలు తీయించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని, ప్రతి రోజు శుభ్రపరచాలని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement