Saturday, May 4, 2024

మైనర్ బాలిక అదృశ్యం

తిరుపతి సిటీ : నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది అలిపిరి పోలీస్ స్టేషన్ లోతెలియజేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి ఏఎస్ఐ మహమ్మద్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement