Thursday, May 2, 2024

ఎసిబి వలలో తిరుప‌తి రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్..

తిరుపతి నగరపాలక సంస్థలోని అవినీతి చేప నేడు ఎసిబి వ‌ల‌లో చిక్కింది…ఆస్తి ప‌న్ను త‌గ్గింపు కోసం లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ ర‌ఫీని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు..శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో ర‌ఫీ లంచం తీసుకుంటుండ‌గా అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.. కేసు న‌మోదు చేసి ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement