Sunday, May 5, 2024

మంత్రి కొట్టు సత్యనారాయణకు చింతమనేని సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు. నువ్వు.. నీకొడుకు ఎంత దోపిడీ చేస్తున్నారో తేలుస్తానన్నారు. నేను ఒక్కడ్నే తాడేపల్లిగూడెం బ్రిడ్జీ పైకి వస్తా… మాట్లాడుకుందామా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో నేను ఏదీ దోచుకోలేదు.. నా కొడుకును పెట్టి సెటిల్మెంట్లతో దోపిడీ చేయలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement