Tuesday, April 30, 2024

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. డిటైల్స్ ఇవే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఈ మేరకు ఆయ‌న పలు రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఏప్రియ‌ల్ 12న నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంత‌రం ఈ నెల 13న రాత్రి నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించే రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది.ఆ వివ‌రాల‌ను మీడియాకు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement