Sunday, December 8, 2024

Chandrababu: నేడు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఎన్టీఆర్‌కు నివాళ్ల‌ర్పించ‌నున్న బాబు

ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో చంద్రబాబు, భవనేశ్వరి నిమ్మకూరుకు చేరుకుంటారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నారు.

గుడివాలో లక్షమందితో సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5గంటలకు గుడివాడలో ‘రా కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అంతకుముందు ఉదయం 10గంటలకు అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement