Sunday, April 28, 2024

Holidays: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌ … సంక్రాంతి సెలవులు పొడిగింపు..

ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించారు. సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు, టీచర్ల విజ్ఞప్తి తో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 21న ఆదివారం సెలవు కూడా కలిసి రావడంతో మొత్తంగా స్కూళ్లకు మూడు రోజులు హాలిడేస్ రానున్నాయి. ఈ అధనపు సెలవులకు బదులుగా రెగ్యులర్ గా వచ్చే సెలవుల్లో రెండు రోజులు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కాగా ఈనెల 22న పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement