Wednesday, May 15, 2024

Chandrababu: అన‌కాప‌ల్లి, ఏలూరులలో పర్యటించనున్న బాబు…

ఇవాళ రెండు పార్ల‌మెంట్‌ల‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించనున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగుల, ఏలూరు పార్లమెంట్ పరిధిలో చింతలపూడిలలో రా కదలి రా సభలలో పాల్గొన‌నున్నారు.

- Advertisement -

రేపు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని గంగాధర నెల్లూరులో రా కదలి రా సభలో పాల్గొననున్న చంద్రబాబు. ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రా కదలి రా సభలను నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement