Sunday, May 19, 2024

కడపలో బైక్ దొంగ అరెస్ట్

కడప నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వెంకట రమేష్ బాబు అనే దొంగ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కడప వన్ టౌన్ పోలీసులు 10 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి ఈ వివరాలను మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement