Wednesday, May 15, 2024

AP కేబినెట్ భేటీ మరోసారి వాయిదా

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 1వతేదీ నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వినాయక చవితి, సీఎం జగన్ కడప పర్యటనల నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement